కావలి పట్టణం జెండా చెట్టు వద్ద నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కావలి పట్టణం జెండా చెట్టు వద్ద శ్రీశ్రీశ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

  • ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు..
  • దర్గా వద్దకు భారీ ఊరేగింపుగా జెండాను తీసుకొచ్చిన ఎమ్మెల్యే..
  • భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు..
  • పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం,హిందూ సోదరులు..
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
  • ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..
  • గంధం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది..
  • నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉంది..నిజాయితీకి ప్రతీక ముస్లిం సోదర సోదరీమణులు 
  • నా ఆత్మ బంధువులు ముస్లింలు 
  • ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ముందుంటాడు..






google+

linkedin