దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి నివాసానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు

 నెల్లూరు జిల్లా..కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి నివాసానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు అమరావతి నుంచి నెల్లూరు వెళుతూ మార్గమధ్యంలో  రావడంతో శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు...కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు  కావలి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా మంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారు.మంత్రిగారు సానుకూలంగా స్పందించారు.


google+

linkedin