తాంత్రికంలో ప్రత్యంగిరా వారాహి దేవి హోమాలు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు

శ్రీశ్రీశ్రీ కోమండూరి శేషాచార్యులు గురువులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న తాంత్రికంలో ప్రత్యంగిరా వారాహి దేవి హోమాలు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు.. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు..అనంతరం భక్తులకు మంచి సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే...










google+

linkedin