బీదా మస్తాన్ రావు గారికి అభినందనలు తెలియజేసిన..కావలి శాసనసభ్యులు గారు..

 అమరావతి..అసెంబ్లీ ప్రాంగణంలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు బీద మస్తాన్ రావు,సానా సతీశ్,ఆర్. కృష్ణయ్య గారు నామినేషన్ల కార్యక్రమంలో మూడు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి పాల్గొని. బీదా మస్తాన్ రావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన..కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..



google+

linkedin