మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య - శ్రీకాంత్ దంపతుల కుమారుడు ధీరజ్ రిసెప్షన్ కార్యక్రమం మంగళవారం రాత్రి నెల్లూరు పట్టణంలోని KPR కళ్యాణ మండపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారితో కలిసి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు...