నెల్లూరు జిల్లా..
కావలి,బోగోలు లో రైల్వే ఫ్లై ఓవర్లు బ్రిడ్జ్ లు అండర్ పాస్ నిర్మాణాలపై వేగం పెంచిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
రైల్వే ఉన్నతాధికారులతో కావలి,బోగోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ ప్రాంతాలు పరిశీలన..
జోరు వానలో సైతం కొనసాగిన ఎమ్మెల్యే కావ్య సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ KDS కృష్ణ తో కలిసి పర్యటన..
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తో కలిసి ఐకానిక్ సెల్ఫీ పాయింటును సందర్శించిన రైల్వే D. E.M KDS కృష్ణ..
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కామెంట్స్..
- కావలి కలుగోళమ్మపేట ఫ్లై ఓవర్ నిర్మాణానికి 62 కోట్ల రూపాయలు అవసరం..
- అండర్ పాస్ నిర్మాణం అతి తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది.. త్వరలో అన్ని అనుమతులు తీసుకుంటాం..
- ఉదయగిరి బ్రిడ్జిపై ఒత్తిడి తగ్గించేందుకే ఫైర్ ఆఫీస్ రోడ్లో రైల్వే ఫ్లై ఓవర్..
- చౌదరి పాలెం రైల్వే గేటు,ముసునూరు జగనన్న మెగా లేఔట్ మార్గాల వద్ద రైల్వే అండర్ పాస్ నిర్మాణం..
- బోగోలు ప్రధాన రైల్వే గేట్ పై ఫ్లై ఓవర్ కుమ్మరగుంట రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపడుతున్నాం..
- ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన రైల్వే గేట్ సమస్యలు తీరుస్తాం..
- దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ వారు స్థలాల పరిశీలనకు వచ్చారు..
- స్థానిక ప్రజలు వారి సమస్యలను సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అధికారి వారి దృష్టికి తీసుకెళ్లారు..
- త్వరలో DPR తయారుచేసి అనుమతులకు పంపిస్తామని చెప్పడం సంతోషకరం..
- కొద్దిరోజుల క్రితమే రైల్వే DRM గారిని కలిసి మన ప్రాంత సమస్యలు వివరించా..
- దక్షిణ మధ్య రైల్వే అధికారుల పనితీరు చాలా వేగవంతంగా ఉంది..
- MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని రైల్వే గేట్లు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాసులు నిర్మాణం చేస్తాం.