Home / Without Label / ధన్విక మొదటి జన్మదినోత్సవ వేడుకలు మద్దూరుపాడులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు
ధన్విక మొదటి జన్మదినోత్సవ వేడుకలు మద్దూరుపాడులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు
కావలి పట్టణ ఒకటవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కొండా వెంకట్రావు మనమరాలు ధన్విక మొదటి జన్మదినోత్సవ వేడుకలు మద్దూరుపాడులో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని కేక్ ను కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు.