బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మర బోటు పంపిణీ

బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మర బోటు పంపిణీ..

బోట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మత్స్యశాఖ అధికారులు..

ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..

మత్స్యకారుల కలలో ఆనందం చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యం 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో వర్చువల్ గా ప్రారంభించాం 

కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో మత్స్యకారులకు హార్బర్ అందుబాటులోకి తెస్తాం  

1200 బోట్లు నిలుపుకునే సామర్థ్యం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు ఉంది 

ఫిషింగ్ హార్బర్ ద్వారా  తమిళనాడు జాలర్లను నియంత్రిస్తాం 

మన మత్స్య సంపద మనకే దక్కాలి 

మత్స్యకార యువత వలసలు ఆపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే

బకింగ్ హోమ్ కెనాల్ పై బ్రిడ్జ్ మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేస్తాం 

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కామెంట్స్..

మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ సబ్సిడీతో మత్స్యకార సోదరుడికి బోట్ ని అందిస్తున్నాం 

ప్రతి కుటుంబం సంపద సృష్టించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఇదే  

రామాయపట్నం పోర్ట్ పారిశ్రామిక వాడ అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు 

కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకం ద్వారా ఎక్కువ కుటుంబాలకు మర బొట్లు అందిస్తాం

google+

linkedin

Popular Posts