బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేరస్తామని ప్రకటన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కావలి బేడ బుడగ బుజంగాల నాయకుడు శివలింగం ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని బుడగ జంగాలు కలిసి శాలువాతో సత్కరించారు. బుడగ జంగాలకు అండగా నిలుస్తున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని వారు అభినందించారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
Home
- KAVALI MLA
- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని బుడగ జంగాలు కలిసి శాలువాతో సత్కరించారు
Subscribe to:
Post Comments (Atom)