జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

 జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

శ్రీ గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా కావలి పట్టణంలో ఉగాది రోజున నిర్వహించిన గంగమ్మ తల్లి జలాభిషేకం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. ముందుగా ఆయన పాత శివాలయంలో పూజలు నిర్వహించారు. పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి గుడుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ముందు నడవగా పెద్ద ఎత్తున మహిళలు బిందెలతో నీరు తీసుకొని శివాలయం వద్ద నుండి లతా థియేటర్ సెంటర్లో ఉన్న గంగమ్మ తల్లి వద్దకు ఊరేగింపు గా బయలుదేరారు. గంగమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. అందరి ఆశీస్సులు నియోజక వర్గ ప్రజలపై ఉండాలని ఆయన కోరుకున్నారు..














google+

linkedin

Popular Posts