కళారత్న( హంస) అవార్డ్ గ్రహీత ప్రముఖ ఇంద్రజాలికులు మాధవరావును అభినందించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిగారు
*కావలి పట్టణానికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు వేములపాటి మాధవరావుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం కళారత్న(హంస )అవార్డును*
*రాష్ట్రముఖ్యమంత్రివర్యులునారా చంద్రబాబు నాయుడు మరియుసాంస్కృతిక శాఖమాత్యులు*
*కందుల దుర్గేష్ లు ఆదివారం* *ఉగాదికార్యక్రమంలో*
*అందజేశారు*.
*ఈ సందర్బంగా మాధవరావు తనను గుర్తించి అవార్డు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ సాంస్క్రతిక శాఖకు సహకరించిన గౌరవ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు. అవార్డ్ తీసుకొని కావలికి వచ్చి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కలిసి వారికి అవార్డు చూపించి వారి మన్ననలు పొందడం జరిగిందని మాధవరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు 13వ టిడిపి ఇంచార్జ్ పోతుగంటి శ్రీకాంత్ పాల్గొన్నారు*