రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు కావలి పట్టణం రైల్వే రోడ్ జమియా మసీదు, వైకుంఠపురం మదీనా మసీద్ లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు

రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు కావలి పట్టణం రైల్వే రోడ్ జమియా మసీదు, వైకుంఠపురం మదీనా మసీద్ లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.


google+

linkedin

Popular Posts