పాతూరు లోని శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో జరిగిన బిఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు

కావలి పట్టణం పాతూరు లోని శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో జరిగిన బిఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. అబ్బయిల చేతులకు బ్యాండ్ ను దరింప చేశారు. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ సేవలందించే కోర్సును ఎంపిక చేసుకున్న నర్సింగ్ విద్యార్థులను ఆయన అభినందించారు..

google+

linkedin

Popular Posts