ముసునూరు ఆటో నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ మోటార్స్ షో రూమ్ ను కావలి ఎమ్మెల్యే గారు సోమవారం ప్రారంభించారు.

కావలి పట్టణం ముసునూరు ఆటో నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ మోటార్స్ షో రూమ్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం ప్రారంభించారు. వివిధ ఎలక్ట్రానిక్ స్కూటీ ల మోడల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. షో రూమ్ యజమానుల కోరిక మేరకు స్కూటీ ని నడిపారు. పొల్యూషన్ లేని ఎలక్ట్రానిక్ వాహనాలు నడిపి పర్యావరణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

google+

linkedin

Popular Posts